Law Relating To Wills
-
Writen byPendyala Satyanarayana
- PublisherSupreme Law House
- Year2017
సంప్రదాయ బద్ధమైన ఆస్తి సంక్రమణానికి పూర్తి విరుద్ధం వీలునామా పూర్వక ఆస్తి సంక్రమణం. సంప్రదాయ బద్ధమైన ఆస్తి సంక్రమణం అంటే వ్యక్తిగత మత విశ్వాసాలను అనుసరించి, ఒక వ్యక్తి యొక్క ఆస్తి, అతని తదనంతరం అతని వారసులకు సంక్రమించటం.
