Law Of Injunctions
-
Writen byPendyala Satyanarayana
- PublisherAsia law House
- Year-
సివిల్ న్యాయశాస్త్రములో "లా ఆఫ్ ఇన్ జన్ క్షన్స్" గా వ్యవహరింపబడే నిషేధపుటుత్తర్వులకు విశేష ప్రాధాన్యత ఉన్నది. భూమి తగాదాలు, వ్యక్తిగత సౌఖ్యానికి సంబంధించి హక్కులు, ఈజ్ మెంటరి హక్కులు, ట్రేడ్ మార్క్ హక్కులు మొదలుగా గల అనేక రకాల హక్కులు నిషేధపుటుత్తుర్వులకు పరిధిలోకి వస్తాయి. వ్యక్తుల ప్రాధమిక హక్కులకు, నిషేధపుటుత్తర్వులకు సంబంధించిన శాసనములను గురించి కూడా సామాన్య ప్రజానీకము తెలుసుకోనవలసిన అగత్యము ఎంతైనా ఉన్నది.
